సిరా న్యూస్,వికారాబాద్;
హిందు దేవలయలలో అన్య మతస్తులను వెంటనే తొలగిచాలని వికారాబాద్ విశ్వహిందు పరిషత్ కేంద్రంగా డిమాండ్ చేస్తున్నమన్నారు. హిందు దేవలయలయాలను హిందువులే పాలించుకోవాలని అలాగే తెలంగాణ లోని ప్రతి దేవాలయంలో ప్రసాదాన్ని పరిక్షించే విదంగా చట్టపరమైన చర్యలు తీసుకోవలని శంకర్ పీటాదిపతి డిమాండ్ చేశారు.
వికారాబాద్ పట్టన కేంద్రంలో ఈ రోజు తిరుపతిలో కల్తి లడ్డు కలుషుతంపై వికారాబాద్ రామ మందిరం నుండి వికారాబాద్ ఎంటిఆర్ చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ హిందు దేవలయలలో హిందవులు మాత్రమే ఉండే విదంగా మరియు హిందవులకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలిపారు