అదుపు తప్పిన కారు..డివైడర్ ను ఢీకొన్న ఘటన

వ్యక్తి మృత

సిరా న్యూస్,గన్నవరం;
ఉంగుటూరు మండలం కోడూరుపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో డివైడర్ ను ఢీకొంది. ఓవర్ స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవటం తో ఏలూరు నుండి విజయవాడ వైపు వస్తున్న కారుని కుడా డీ కొంది. విజయవాడ వస్తున్న కారు లో ఒక వ్యక్తి మృతి చెందాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *