సిరా న్యూస్,విశాఖపట్నం;
ఎప్పుడూ రద్దిగా వుండే రహదారి పై క్రేన్ తిరగబటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం రోడ్డు పై వెళ్ళు తున్న సమయంలో క్రేన్ ప్రమాదవ శాత్తు తిరగబడింది ట్రాఫిక్ పోలీసులు క్రేన్ ను తొలిగించే ప్రయత్నాలు సింధియా నుంచి విశాఖ వచ్చే వారంతా ఈ రహ దారి మీదుగానే చేరుకోవాలి. క్రేన్ తిరగబడి రహదారి మూసుకు పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోన్నారు.