సిరాన్యూస్, నిర్మల్
అమ్మవారి పూజల్లో అల్పాహారం అందజేత : డా. వేణుగోపాలకృష్ణ
నిర్మల్ జిల్లా పట్టణ ప్రముఖ వైద్యులు డా. వేణుగోపాలకృష్ణ, నీలిమ దంపతులు బుధవార్పేట్ 4వ నం. నెంబర్ లో దసరా దుర్గ నవరాత్రి ఉత్సవాళ్ళో పాల్గొన్నారు. అమ్మవారి కుంకుమార్చన అనంతరం అల్ఫాహారం అందించారు. ఇటీవల డా. వేణుగోపాలకృష్ణ , కూతురు సుహాసిని నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రేమతో నాన్న చిత్రనికి మంచి గుర్తింపు, గౌరవం, పురస్కారాలు లభించాయి. అయితే తనయుడు వివేక్ కృష్ణ తో కలిసి డా. వేణుగోపాలకృష్ణ అల్పాహారం అందించారు. స్వాములు, మాతలు, భక్తులు, ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో అదుముల్లా ఉదయచంద్ర, ఉమేష్ లతో పాటు అధ్యక్షులు నరేందర్, వినోద్, సంపత్, నరేష్, గంట రాజేష్, రాకేష్, అరవింద్, అభి , రాజు, ప్రశాంత్, అంజి, తదితరులు పాల్గొన్నారు.