సిరా న్యూస్,హైదరాబాద్;
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ని సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు.