EX MPP Saraya Goud: దుర్గామాతాను దర్శించుకున్నమాజీ ఎంపీపీ సారయ్య గౌడ్

సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
దుర్గామాతాను దర్శించుకున్నమాజీ ఎంపీపీ సారయ్య గౌడ్

కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని దుర్గామాతను మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ దర్శించుకున్నారు. ఈసంద‌ర్బంగా ప్రజలందరిపైన ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ కోరారు. కార్యక్రమంలో వెన్నంపెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *