సిరా న్యూస్,అనకాపల్లి;
నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర మహిళా అఘోరి హల్ చల్ చేసిందిజ రెండు గంటల పాటు అక్కడ హైడ్రామా నెలకొంది. టోల్గేట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని అఘోరి ఆరోపించింది. నాగసాధుకే రక్షణ లేకపోతే..మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందుకే కలియుగం ఇలా మారిపోయింది. సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పింది.