యాదాద్రిలో గిరి ప్రదర్శన

సిరా న్యూస్,యాదాద్రి;
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట లో శుక్రవారం గిరి ప్రదర్శన జరిగింది. ఈ గిరి ప్రదర్శనకు వందలాదిమంది నారసింహ భక్తులు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *