Odela:ఓదెలలో కుంకుమ పూజ కార్యక్రమం

సిరాన్యూస్‌, ఓదెల
ఓదెలలో కుంకుమ పూజ కార్యక్రమం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శుక్రవారం ఆర్టిజన్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాలనీవాసులు ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 మంది మహిళలు పాల్గొన్నారు . అనంతరం అన్నదాన కార్యక్రమం చేప‌ట్టారు. ప్రతి సంవత్సరం కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *