సిరాన్యూస్,ఓదెల
మీడియా రంగంలో ధర్మపీఠం అవార్డులకు ఆహ్వానం
* ధర్మపీఠం విశ్వమానవ వికాస కేంద్రం సేవాతత్పరుడు కూచన మల్లయ్యమహర్షి
జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16న సందర్భంగా ధర్మపీఠం విశ్వ మానవ వికాస కేంద్రం ఆధ్యర్యంలో డిజిటల్ పత్రిక, ప్రింటి మీడియా ,సోషల్ మీడియా .యుట్యూబ్ రంగాల్లో విశేష కృషిచేస్తున్న విలేకరు-జర్ణలిష్టు, ఎడిటర్ కు ఆయారంగాల్లో ఒకరికి అవార్డు జిల్లాలవారిగా ఒకరికి ప్రశంస పత్రం ఇవ్వడం జరుగుతుందని దర్మపీఠం విశ్వమానవ వికాస కేంద్రం సేవాతత్పరుడు కూచన మల్లయ్యమహర్షి ఒక ప్రకటనలో తెలిపారు. మానవీయ కోణంలో ఆలో చింపజేసే సమాజ ప్రయోజ నాలే పరమావధిగా వార్త కథనాలు రాసి ప్రచురించి న,సోషల్ మీడియా యూ ట్యూబ్‌లో ప్రసారం చేసిన వారి కృషికి రాష్ట్రస్థాయిలో “ధర్మపీఠం” అవార్డులను తెలంగాణలోని ముప్పై మూడుజిల్లాల నుంచి ఒక్కొక్కరికి ఉత్తమ ప్రశంస పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఇక్కడ ఏలాంటి ఫీజు లేదు మీరు చేయాల్సిందల్లా జర్ణలిష్టు, ఎడిటర్ అయితే, పేరు,చిరునామా, చేస్తున్న పత్రిక లేక సోషల్ మీడియా యూట్యూబ్ సంస్థ పేరు, వార్తా కథనం సంస్థ ఎడిటర్ లేక మేనేజర్ తో దృవీకరణ పత్రం అలాగే ఎడిటర్ అయితే ఆ సంస్థ యజమాని లేక మేనేజర్ పేరుతో దృవీకరణ పత్రం నవంబర్ 3 రోజు సాయంత్రం 5 గంటల్లోపు పెద్దపల్లిజిల్లా,చిరునామా , ఈ 7095026350 వాట్ఫ్ నంబర్ కు పంపించాలని తెలిపారు. యుట్యూబ్ కథనాలు 5 నిమిషాలలోపు ఉండాలి గడువుదాటి పంపిన ఎంట్రీలు పరిశీంచబడవు.