సిరా న్యూస్ ఇంద్రవెల్లి
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ప్రయాణం కల్పించగా రోజు వారీగా ఆటో నడుపుతూ పొట్ట నింపుకుంటు. కుటుంభా బాధ్యతను నిర్వహించే వాళ్లం. మహాలక్ష్మీ పథకం వాళ్ళ ఆడవాళ్లు మా ఆటోల్లో ప్రయాణం చేయటంలేదు దింతో డబ్బులు రావడం లేదు అని ఫైనాన్స్ భారము పడుతుంది అని ఇంద్రవెల్లి ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు తిట్టి సాగర్ అన్నారు . ఆటో బందు ఫైనాన్స్ కిస్తీలను ప్రభుత్వం మే భరించేట్లుగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రంలో భారత్ గాయక్వాడ్, పెందుర్ ఆనంద్ రావు, మస్కె ఆనందరావు .ఉత్తమ్త,దితరులు పాల్గొన్నారు..