బోథ్ (సిరా న్యూస్)
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
బోథ్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, జిల్లా కార్యదర్శి గుడాల అనీష్, బోథ్ మండల్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి, నేరడిగొండ అధ్యక్షులు ఈర్ల శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి చట్ల మహేందర్,మరియు యువ నాయకడు సుకేష్ రెడ్డి, ఈర్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.