సిరా న్యూస్,శ్రీశైలం;
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాములవాణి నిత్య అన్నదాన పథకానికి విరాళంగా హైదరాబాదుకు చెందిన వాసుదేవ్ రామ్ రూ 1,01,116 లు ఆలయ పర్యవేక్షకురాలు పి దేవికకు అందజేశారు. వారికి స్వామి అమ్మవార్ల దర్శనం, తరువాత లడ్డు ప్రసాదాలను అమ్మవారి జ్ఞాపికను హైదరాబాద్ వాసుదేవ రాముకు శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు దేవిక అందజేశారు