అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత మైన వాతావరణంలో నిర్వహించాలని ఫ్లాగ్ మార్చ్…

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత మైన వాతావరణంలో నిర్వహించాలని ఫ్లాగ్ మార్చ్…
జైనథ్ సిరా :
వచ్చే ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని నేడు అడ .నిరాల గ్రామాల్లో జైనథ్ పోలీసులు  ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశమలో  రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని. నేడు ఆడ. నిరాల. గ్రామాల్లో జైనవేశంలో ఓటు వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నరేష్. ఆర్ ఐ స్వామి. జైనథ్ ఎస్సై పురుషోత్తం. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *