సిరా న్యూస్ ఆదిలాబాద్
హైదరాబాద్ మహానగరంలో కావూరి ఇల్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరులు ఎనుముల తిరుపతిరెడ్డి మర్యాదపూర్వకంగ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, తమ ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన .అన్నారు. సిర్పూర్ కాంగ్రెస్ నాయకులు కొరల్ల కృష్ణారెడ్డి, జర్నలిస్టు వేను ఆయన్ని కలిశారు.