సిరా న్యూస్, ఖానాపూర్:
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే..
వెడ్మా బోజ్జు పటేల్..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన మాజీ జిల్లా కో ఆప్షన్ మెంబర్ సభ్యులు యూసఫ్ ఖాన్, ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ హాజరయ్యారు.జామా మజీద్ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ , మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ , ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.