హైదరాబాద్,(సిరా న్యూస్);
ఈనెల 25, 26 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఈ మేరకు అయన పర్యటన ఖరారయింది. 25న భోదన్, ఆదిలాబాద్, వేములవాడలో కాంగ్రెస్ ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. 6న కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ లో రాహుల్ ప్రచారం చేస్తారు.