సిరా న్యూస్, లోకేశ్వరం:
ఉపరాష్ట్రపతి అవమానించటం.. హేయమైనచర్య..
బిజెపి లోకేశ్వరం నాయకులూ
పార్లమెంట్ లో సస్పెండ్ అయిన ఎంపీలు మాక్ పార్లమెంటు నిర్వహించి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను అనుకరిస్తూ ఉంటే, రాహుల్ గాంధీ వీడియో తీసి అవమానపరిచిన విధానాన్ని నిరసిస్తూ, స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట లోకేశ్వరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.