బోధన్,(సిరా న్యూస్);
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షేకిల్ కు నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకు వెలుతున్న షకీల్ ను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు.
ఎడపల్లి మండలం ఏ.ఆర్పీ క్యాంప్,బ్రమనపల్లి ప్రచారంలో అడ్డుకున్న గ్రామస్థులు.ఉద్యోగులు,డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ళు ఇవ్వకుండా మళ్ళీ వచ్చి మా గ్రామమలో ప్రచారం చేయడానికి వాస్తవ అంటూ ప్రశ్నిస్తు అడ్డుకుంటున్న గ్రామస్థులు.మా గ్రామాల లో ఏమి అభివృద్ధి చేయలవు అని గ్రామస్థులు నిలదీస్తున్నారు.