ఓఆర్ఆర్ పై ప్రమాదం..ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

సిరా న్యూస్,రంగారెడ్డి;
నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన కూరగాయల వాహనం, కారును ఢీ కొట్టింది.ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగు రోడ్డు పై కంఫూజ్ అయి రాంగ్ రూట్ లో ఔటర్ పైకి బొలొరో వాహనం దూసుకొని వచ్చింది. ప్రమాదంతో భారీ గా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *