సిరా న్యూస్ : రాజన్న సిరిసిల్ల
ఔట్సోర్సింగ్ ఖాళీలకు దరఖాస్తుల స్వీకరణ..
సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయని కమాండెంట్ శ్రీ యస్. శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.31-01-2024 రోజున ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు..