సిరా న్యూస్, ఆదిలాబాద్:
కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన.. జిల్లా హెల్త్ అండ్ మెడికల్ యూనియన్ సభ్యులు…
అదిలాబాద్ జిల్లా హెల్త్ అండ్ మెడికల్ యూనియన్ సభ్యులు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ ను శాలువాz పూల బొకేతో సన్మానించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో, హెల్త్ అండ్ మెడికల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డీ సత్యనారాయణ, కార్యదర్శి సంతోష్, నాయకులు రవీందర్, తదితరులు ఉన్నారు