సిరా న్యూస్,హైదరాబాద్;
గాంధీ భవన్ నుంచి బిర్లా టెంపుల్ కు రిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ,ఇంఛార్జి ఠాక్రే, వీహెచ్ పలువురు నేతలు బుధవారం బయలుదేరారు. వారిని పోలీసులు గాందధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున 5 మాత్రమే వెళ్లాలని అన్నారు. వీహెచ్ తో పాటు మరికొందరు నేతలను గాంధీ భవన్ లోనే నిలిపివేసారు.