హైదరాబాద్
మాజీ కేంద్రమంత్రి శివశంకర్ తనయుడు వినయ్ కుమార్ శనివారం తాజ్ కృష్ణ హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వినయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ.లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, దీపా దాస్ మూన్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, కుసుమ కుమార్, కోదండరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు అయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు.
==================