సిరా న్యూస్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుగా నూతనంగా ఎన్నికైన గొడం గణేష్ ను ఘనంగా సన్మానించి. భవిషత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులుపొంది.ప్రజలు మరింత సేవచేయాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు జగదీశ్ అగర్వాల్, అనక దేవేందర్, ఏఈడబ్ల్యూసిఎ రాష్ట్ర నాయకులు వెట్టి మనోజ్, తుడుం దెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి ఆత్రం బుజెంగరావు ,పుస్నక్ నగరావు , కోరారు ..