జిల్లా ఎస్పీని  కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్..

సిరాన్యూస్, ఆదిలాబాద్: 

జిల్లా ఎస్పీని  కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్..

ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మొదటిసారి  జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ని    మర్యాదపూరకంగా కలిశారు.శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించిన పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు, ఒకర్ని ఒకరు శాలువాలతో సత్కరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *