సిరా న్యూస్,జగిత్యాల;
శాసన సభ ఎన్నికలను సమర్ధవంతంగా, అధికారులకు,సిబ్బందికి సమయానుకూలంగా మార్గనిర్దేశనం చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత లకు జిల్లా అధికారులు పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.