సిరా న్యూస్ బోథ్
పుణ్యక్షేత్రం శిఖర్ కైలాష్ టేక్డీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎం ఎల్ ఏ అనిల్ జాదవ్..
బోథ్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శిఖర్ కైలాష్ టేక్డి ఆలయాన్ని అనిల్ జాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బిఆర్స్ పార్టీ సృష్టికర్త పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోరగా కోలుకొని తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకున్నారు.భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి బోజనాలు చేశారు.అక్కడ నిర్వహించిన శ్రీ. కృష్ణ హాస్పిటల్ డా.క్రాంతి కుమార్ అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో
బోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.