నాగర్ కర్నూల్,(సిరా న్యూస్);
బిఎల్ఎఫ్ అభ్యర్థి ఎలిమినేటి శ్రీశైలం కాంగ్రెస్ లో చేరిక ,డిసిసి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లోచేరారు. అచ్చంపేటలో పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు ప్రవర్తన ప్రజల పట్ల సరిగా లేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు ఎలిమిలేటి శ్రీశైలం తెలిపారు.