మావోయిస్టుల ఐఈడిని నిర్వర్యం చేసిన పోలీసులు

సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా భైరామ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్చార్ కాలిబాటలో మావోయిస్టులు అమర్చిన 05 కిలోల ఐఇడి ని బద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. .భద్రతా దళాలకు నష్టం కలిగించే లక్ష్యంతో ఫుట్పాత్పై కుక్కర్లో 5 కిలోల ఐఈడీని మావోయిస్టులు అమర్చారు. తొక్కగానే వత్తిడితో పేలే విధంగా ఐఈడిని అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. నక్సల్స్ కుట్ర నుంచి డీఆర్జీ పార్టీ బయటపడింది. .బీడీఎస్ బీజాపూర్ బృందం అక్కడికక్కడే ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *