సిరాన్యూస్, ఆదిలాబాద్:
మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్ష సమావేశం..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే గా ఎన్నికైన తరువాత మొదటి సారి పాయల్ శంకర్ మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. గత పాలకుల హయాంలో చేపట్టిన పనులపై ఆరాతీశారు, మంజూరై పెండింగ్ లో ఉన్న పనులను గురించి చర్చించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న పనలులను వెంటనే పూర్తీ చెయ్యాలని.