యాత్ర 2 సందడే సందడి

సిరా న్యూస్,విజయవాడ;
యాత్ర 2 చిత్రం విడుదల సందర్భంగా గాంధీనగర్ రాజ్ యువరాజ్ ధియేటర్స్ వద్ద గురువారం సందడి నెలకొంది .ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండీ రుహుల్లా, సెంట్రల్ ఇన్ చార్జ్, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ తదితరుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల కోలాహలం కనిపించింది. టపాసులు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సిధం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్ నినాదంతో గాంధీనగర్ రాజ్ యువరాజ్ ధియేటర్స్ మార్మోగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *