సిరా న్యూస్ ఆదిలాబాద్
రామ జన్మభూమి అక్షింతల శోభాయాత్ర..
ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం నాడు తిర్పెల్లి రామాలయం నుండి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వరకు ప్రధాన వీధులగుండా నిర్వహించిన రామ జన్మ భూమి అక్షింతల శోభాయాత్ర లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.త్వరలో అయ్యోద్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో పరిసర ప్రాంతాలకుమారుమోగాయి..