రూ. 20000  మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

సిరా న్యూస్, ఓదెల:

రూ. 20000  మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఓదెల మండల కేంద్రానికి చెందిన బైరి శ్రీనివాస్ వృత్తిరీత్యా కంకర క్రషర్ లో సూపర్ వేజర్ గా చేస్తున్న శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించినాడు. వారి కుటుంబానికి కుల బాంధవులు 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,క్యాతాం శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, సింగం రాజేందర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *