రెండు దస్త్రాలపై సంతకాలు

సిరా న్యూస్,హైదరాబాద్ ;
;ముఖ్యమంత్రి గ రేవంత్ రెడ్డి తన తోలి ప్రసంగం ముగిసిన తర్వాత రెండు దస్త్రాలపై సంతకం చేశారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల అమలుపై చేయగా.. దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై సీఎం రేవంత్ రెండో సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *