హైదరాబాద్,(సిరా న్యూస్);
వాతావరణం అనుకూలించక పోవడంతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొద్దీ దూరం వెళ్లి వెనక్కు వచ్చింది. శుక్రవారం నాడు నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజక వర్గాలలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నిక ప్రచారం కార్యక్రమం వుండింది. అయన వెంట టీపీసీసీ నాయకులు అద్దంకి దయాకర్, అయోద్యరెడ్డి ఉన్నారు