ములుగు,(సిరా న్యూస్);
ములుగు జిల్లా తాడువాయి మండలం నార్లపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కూతురు బైక్ మీద వెళుతుండగా వెనుకనుంచి స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒక సంవత్సరం వయసు గల పాప మృతి చెందింది. .తండ్రి ఖాతా రమేష్ తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ములుగు హాస్పిటల్ తరలించారు.