వైకాపా, టీడీపీ నేతల ఘర్షణ..పలువురికి గాయలు

సిరా న్యూస్,తాడిపత్రి;
పుట్లూరు మండలంలో ఘర్షణ చోటుచేసుకుంది. మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *