శరవేగంగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు..

సిరా న్యూస్, ఓదెల:

శరవేగంగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 36 కోట్లతో ఓదెల 32 రైల్వే గేటు తారకరామా కాలనీ నుండి కొలనూరు కొత్తపల్లి పెద్ద బొంకూరు మీదుగా పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డును ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే మండలంలోని వివిధ గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. అధికారులు నాణ్యతతో పనులు త్వరగా పూర్తిచేయాలని కోరుకుంటున్నారు.

One thought on “శరవేగంగా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు..

  1. Thank you for sharing your expertise through your blog post. It was evident that you have a deep understanding of the subject matter. I found your explanations clear and the examples you provided were helpful. To learn more, click here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *