గొల్లపూడి (సిరా న్యూస్)
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ బాలాజీ సింగ్ ఇంటిపై రెండో రోజు శనివారం కుడా ఏసీబీ దాడులు కొనసాగాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగ్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రారంభమయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి రాత్రి పది గంటల వరకు సింగ్, మరియు ఆయన బంధువుల ఇంటి వద్ద ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. తిరిగి శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు, పూర్తి సమాచారం మీడియం ముందు ఉంచుతామంటూ అధికారులు వెల్లడించారు…..