సిరా న్యూస్ ఇంద్రవెల్లి
సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ప్రదర్శన….
ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నాడు డి పి ఆర్ ఓ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృత సారధి కళాబృందం కళాకారులూ విద్యార్థిని, విద్యార్థులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చదువుపై అవశ్యకత, సంపూర్ణ పారిశుద్ధం, పరిశుభ్రతలపై పాటల రూపంలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులూ చాకటి రవి, గుంజల రమేష్, గట్టు వెంకట్రావు, రాథోడ్ శంకర్, కురం నాగేష్, మురళి, శిరీష, నరసమ్మ దూర్పద, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారూ..