సిరా న్యూస్, విశాఖ:
సింహాచలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో పనులను స్థానికులు అడ్డుకున్నారు. కూల్చివేతల నేపధ్యంలో పోలీస్ అధికారులకు స్థానికకులకి మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డు విస్తరణలో అన్ని పోతే మేము బ్రతికేది ఎలాగా స్థానికులు అంటున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తియ్యాడంతో ఘటన స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు ప్రజలను నియంత్రించారు.