సిద్దిపేట,(సిరా న్యూస్);
సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కోవర్టు అంటూ సొంత పార్టీ నేతల ప్రచారంఆరోపణలు తిప్పుకొట్టేందుకు శ్రీకాంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేసారు. ద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో పసుపు నీళ్లు ఒంటిపై పోసుకుని తడి బట్టలతో ప్రమాణం చేసారు.