సాంగిడి గ్రామంలో నీటి ఎద్దడి  లేకుండా చర్యలు..

సిరా న్యూస్, బేల:

సాంగిడి గ్రామంలో నీటి ఎద్దడి  లేకుండా చర్యలు
గ్రామ సర్పంచ్ కన్నాల సుమన్ బాయి…

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో నీటి ఎద్దడి  లేకుండా  గ్రామంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ కన్నాల సుమన్ బాయి అన్నారు. ఈ సందర్భంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలతో పాటు పశువులకు నీటి ఎద్దడి లేకుండా తగు విధమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్త బోర్ ను ఏర్పాటు చేశారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా  గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గౌతమ్, గ్రామ యువ నాయకుడు కన్నాల మహేందర్, గ్రామపంచాయతీ కారోబారీ విట్టల్, గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్, టి విట్టల్, ఆశన్న, గణేష్, అనిల్ ఠాక్రే,  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *