సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా తుని మండలంలోని ఎస్. అన్నవరం శివారు శేషాద్రినగ ర్లోని ఒక నాయకుడి ఇంట్లో సుమా రు 128 మద్యం కేసులను స్వాధీ నం చేసుకున్నట్లు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. రాత్రి నిర్వహించిన తనిఖీల్లో కొన్ని నెలలుగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించి పోలీసు స్టేషన్ కు తరలించారు.