హోర్డింగ్ కూలి 14 మంది మృతి

సిరా న్యూస్,ముంబాయి;
ముంబాయి గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలి వాన జోరుకు ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ముంబై ఘట్కోపర్లోని చెద్దానగర్ జంక్షన్లో ఘటన జరిగింది. 100 అడుగుల ఎత్తైన హోర్డింగ్ పెట్రోల్ బంక్పై కూలింది. – ఈ ఘటనలో 14మంది మృతి చెందగా 74మందికి గాయాలు అయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనలో పలు కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఘటనలో అప్రమత్తమయని అధికారులు నగరంలోని అన్ని హోర్డింగ్ ల ను పరిశీలిస్తున్నారు
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *