పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సిరా న్యూస్,హైదరాబాద్;
కూకట్ పల్లి ఐడియల్ చెరువు వద్ద నేటి స్త్రీ సంస్థ ఆధ్వర్యంలో 3కే వాక్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గోన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో కూకట్ పల్లిలో మొట్టమొదటి మహిళ పార్క్ ఏర్పాటు చేసారు. పోటీ ప్రపంచంలో మహిళలే అందరికీ ఆదర్శంగా నిలవాలి. నిత్యం వాకింగ్ వ్యాయాయం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. హైదారాబాద్ నగరంలో కాలుష్యం, ఉద్యోగ వత్తిడి అధిగమించాలి అంటే వ్యాయాయమే ప్రత్యామ్నాయమని అయన అన్నారు.