563rd birth anniversary celebrations of Sri Krishna Deva Raya : ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 563 వ జయంతి వేడుకలు

 సిరా న్యూస్,బేతంచెర్ల;
విజయనగర సామ్రాజ్యం ను నెలకొల్పి ప్రజలకు స్వర్ణ యుగం లాంటి పాలన అందించిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని బలిజ సంఘం నాయకులు అన్నారు.బుధవారం పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయంలో శ్రీకృష్ణదేవరాయల 563 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మంచి పరిపాలన దక్షతతో పాటు ఆలయాలు,ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసి ఆదర్శంగా నిలిచారన్నారు కార్యక్రమంలోబలిజ సంఘం నాయకులు హరి, కృష్ణుడు,సుబ్బారెడ్డి,వీరభద్రుడు, శ్రీనివాసులు మద్దిలేటి,మురళి,పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *