మానవ జీవితంలో గణితం ఒకభాగం..పాఠశాల ప్రిన్సిపల్ శేషారావు.. 

సిరా న్యూస్ ,  గుడిహత్నర్:

 మానవ జీవితంలో గణితం ఒకభాగం…

పాఠశాల ప్రిన్సిపల్ శేషారావు..  

గణిత దినోత్సవం సందర్భంగా గుడిహత్నూర్ మండల కేంద్రం లోని స్థానిక జి.ఎం. ఎస్. పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శేషారావు మాట్లాడుతూ గణితం జీవితం లో భాగమని, గణితం లేని ఏ జీవిత పేజీ ఉండదని అన్నారు. విద్యార్థిని విద్యార్డులు పలు గణితశాస్ర ప్రదర్శనలు చేశారు . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ మెహ్రాజ్, గణిత ఉపాధ్యాయులు శైలజ. సబియ, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *