సిరా న్యూస్,చిత్తూరు;
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్ చల్ చేసాయి. ఒకటిన్నర ఎకరా వారిని ఇష్టానుసారం ధ్వంసం చేసాచయి. రాత్రి 11 గంటలరే ఏనుగుల గుంపు పోలాలపై పడింది. వరి పొలాలను నాశనం చేసాయి. గురువారం తెల్లవారుజాము వరకు ఏనుగులు సంచరించాయి. రైతులు గంగాధర, కనకరత్నం, వాసు, రాజన్న, హరి, చంద్రప్ప కు చెందిన వరి పంటను ధ్వంసం చేసాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందక నష్టాల్లో కూరకపై పంట నష్టం ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు